Environment Clearance is not required for the Major Mineral Leases with less than 5.00 Hects

O.M. No. J.11013/182/2012-1A.II[M], Dt: 04.02.2013 of MoEF, Govt. of India, New Delhi.

<<< Download here >>>

Seigniorage Fee exempted for the material used for Levelling of Land for Civil Purpose

G.O.Ms. No. 139, Dt: 12.11.2013

<<< Download here >>>

అమలు లోకి వచ్చిన నూతన గనుల చట్టం: M&M (D&R) Amendment Ordinance, 2015

Government of India have published Gazette Notification on the "Mines and Minerals (Developement & Regulation) Amendment Ordinance, 2015 vide Notifiction No. 3, Dt: 12.01.2015.

<<< Clickhere to Download Gazette Notification >>>
:: Flash News ::     :: Flash News ::     :: Flash News ::     :: Flash News ::     :: Flash News ::    

New Update:

ప్రభుత్వ మరియు పట్టా భూములలో మైనింగ్ లీజులు మరియు క్వారీ లీజుల మంజూరి కై రెవెన్యూ శాఖ అనుమతి (No Objection Certificate) పై పూర్వపు ఉత్తర్వులను సరళీకృతం చేస్తూ నూతన ఉత్తర్వులను జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము.

G.O.Ms. No. 4, Dt: 19.01.2015.   <<<< Download here >>>>
ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 ను అనుసరించి, ఇరు రాష్ట్రాలలో గల రాష్ట్ర స్థాయి ఉద్యోగుల నుండి ఐచ్చికాలు (Options) కోరుతూ ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు: 

Circular Memo No. 19184/SR I/A1/2014-3, Dt: 12.01.2015

Circular Memo No. 19184/SR I/A1/2014-4, Dt: 13.01.2015


-: click on above links to download circumar memos:-

To Login for Option Forms: Click here
New Update: Mineral Bearing Land not to allot any purpose other than Mining: G.O.Ms. No. 74, Dt: 16.02.2002

<<< Download here >>>



-: తెలంగాణ ప్రభుత్వము వివిధ ప్రభుత్వ శాఖల తో నిర్వహించే "వీడియో కాన్ఫరెన్సు" సమయ సారిణి ని ఇక్కడ పొందవచ్చు:-

<<< TS Govt. Video Conference Schedule >>>



Upcoming updates: M&M (D&R) Act, 1957 << Work is under Progress... >>
మిత్రులందరికి స్వాగత సుమాంజలి...  
మన అందరికి తెలిసిన విషయమే " ఖనిజ సంపద - దేశ సంపద ". ఖనిజాన్ని వీలైనంత ఎక్కువగా వెలికితీసి మానవాభివ్రుద్దికి ఉపయోగించుకోవటం మరియు భావితరాల అవసరాలకు సరిపడేలా ఖనిజాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. దీనికి గాను, ఖనిజముల వెలికితీతలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటంతో పాటు, ఖనిజ అన్వేషణ, వెలికితీతల పై గల కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వముల నియమ నిబందనలు తెలుసుకోవటం, పాటించంటం మనకు అత్యంత అవసరం.

" ఖనిజములు - మానవాళి మనుగడకు (Minerals to Mankind) అను మన పెద్దల నానుడి ని స్పూర్తిగా తీసుకొని, ఖనిజముల అన్వేషణ, వెలికితీత లపై గల అన్ని నియమ నిబంధనలు MM (D&R) Act, 1957, MC Rules, 1960, APMMC Rules, 1966, Forest Conservation Act, 1980, MMR, 1961, IBM Bulitens, EC  & Pollution Control Board Notifications, Updates from Ministry of Mines, Govt. of India, Sand G.O.s, Treasury Head of Accounts మొదలగు అన్ని అనుబంధ శాఖల ముఖ్య సమాచారాన్ని ప్రతి ఒక్కరు ఒకే దగ్గర సులువుగా పొందే విధంగా ఈ వెబ్ సైటును తీర్చిదిద్దడమైనది. సమయానుకూలంగా ప్రతి అంశం ఇందులో చేర్చబడుతుంది. 

ఈ వెబ్ సైటు స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశ్యం:

సిరులకు నెలవైన నల్ల బంగారు నేలలో పుట్టి, గత దశాబ్ద కాలానికి పైగా గనుల శాఖలో చిరుస్థాయి ఉద్యోగిగా సేవలందిస్తున్న నేను, ఇటీవలే  భూగర్భ విజ్ఞాన శాస్త్ర్హం పై మక్కువతో ఆ కోర్సు లో చేరి చివరి అంకానికి చేరుకోవడమైనది. ఇటీవల నూతన సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సమయంలో ఏదేని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు, నాకు తెలిసిన ప్రభుత్వ శాఖల నియమ నిబంధనలతో పాటు, ఖనిజ విజ్ఞానము పై నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని ఇతరులకు పంచాలనే ఆలోచన రావటంతో, ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రారంభించడమైనది. ఇది మీకు ఉపయుక్తంగా ఉంటుందని అశిస్తూ... మీ యొక్క విలువైన సలహాలను, సూచనలను మరియు  సహాయ సహకారాలను అందించగలరని కోరుతూ...

మీ
అడ్మిన్ ...

Give your valuable suggestions / feedback to us throguh email or sms:

venudreamer@gmail.com / telanganamines@gmail.com
Contact:   +91 9059436913
Whatsup: +91 9502713294