Amendments to Telangana State Sand Mining Rules, 2015

Government of Telangana have made Amendments to the Telangana State Sand Mining Rules, 2015 issued in G.O.Ms.No.3, Ind.& Com.(Mines-I) Dept., dated 08.01.2015 vide G.O.Ms. No. 15, Dt:19.02.2015.

G.O.Ms. No. 15  <<< Download here>>>
TSMDC invited Tenders for excavation, Loading and Transportation of Sand
  Telangana Mineral Development Corporation Ltd., (TSMDC Ltd.,) has invited Tenders for desilation of sand from Submergene area of Neelwai Project in Adilabad District.

తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆదిలాబాద్ జిల్లాలో గల నీల్వాయి ప్రాజెక్టు ముంపు ప్రాంతం
(Submergence) నుండి ఇసుక తీయుటకు ఆసక్తి గల కంపెనీల నుండి దరఖాస్తులు అహ్వనించడమైనది. 

Download Tender Forms here:

<<< Download here>>>

<<< Download here>>>

Last Date: 20.02.2015.
Mineral Resources in Telangana State (తెలంగాణ రాష్ట్రంలో గల ఖనిజముల లభ్యత మరియు వాటి ఉపయోగాలు )

"నా తెలంగాణా - కోటి రతనాల వీణ" అన్న మహా కవి నానుడి ని నిజం చేస్తూ వేరే రాష్ట్రాలలో ఎక్కాడా లభించని విధంగా అత్యంత విలువైన పారిశ్రామిక ఖనిజములు తెలంగాణ భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తికి మూలాధారమైన బొగ్గు నిల్వలు
తెలంగాణలో గల గోదావరి వ్యాలీ అంతటా విస్తరించబడి ఉన్నాయి. అదేవిధంగా, సిమెంటు తయారీకి ముడిఖనిజమైన సున్నపు రాయి, స్టీలు పరిశ్రమలలో వాడే మాంగనీసు ఖనిజము నిల్వలు తెలంగాణ జిల్లాల్లో విరివిగా ఉన్నాయి. కరీంగనగర్ జిల్లాలో లభించు  గ్రానైట్ ఖనిజము, అలంకార రంగంలో (Decorative purpose) ప్రపంచ ప్రసిద్ది గాంచి, వివిధ దేశాలకు ఎగుమతి అగుచున్నది.  తెలంగాణ రాష్ట్రంలో మరింత ఖనిజ అభివృద్ది సాధించుటకు వీలుగా, వివిధ జిల్లాలలో గల భౌగోళిక పరిస్థితులు, భూస్వరూపం, భూసాంకేతిక లక్షణాలు, ఖనిజముల లభ్యత మరియు వాటి ఉపయోగాలు తెలుపు మ్యాపులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లాల గల వివిధ ఖనిజముల లభ్యత తెలుపు మ్యాపులు ఇచ్చట పొందపరచనైనది.

 1. ఆదిలాబాద్ 
 2. కరీంనగర్

(మిగితా జిల్లాల ఖనిజ లభ్యత మ్యాపులను కూడ వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకొని రాబడుతుంది)

Registration under Rule 45 of MCDR, 1988

Every Mining Lease holder / Trader / Stockists / Exporters / End Users etc., engaged in Mineral business shall get Registration with Indian Bureau of Mines (IBM) under Rule 45 of MCDR, 1988 and shall submit Monthly / Annual Returns through Online as per Mineral Conservation and Development (Amendment) Rules, 2011 issued vide Notification dated: 09.02.2011.

Click here to download Circular for IBM Registration

IBM Website (New Interface): http://ibm.nic.in
M&M (D&R) Amendment Ordinance, 2015 పై సమీక్ష జరిపిన కేంద్ర ప్రభుత్వము 


హాజరైన వివిధ రాష్ట్రాల గనుల శాఖ మంత్రులు మరియు ఉన్నత అధికారులు ::

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తరపున హాజరైన శ్రీ కె. ప్రదీప్ చంద్ర, ఐ.ఏ.ఎస్ గారు.

ఆర్డినెన్స్ పై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తెలియపరిచిన అభిప్రాయాలను ఇక్కడ పొందవచ్చు.
<<<Download here>>>
సాధారణ ఇసుక గరిష్ట అమ్మకపు ధరను నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం   G.O.Ms. No. 10, Dt: 04.02.2015.

<<< Download here>>>