తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటు (Re-organization of Telangana Districts)

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలకు అదనంగా మరో పదిహేడు జిల్లాలను కలిపి మొత్తం ఇరవై ఏడు  (27) జిల్లాలతో, తెలంగాణ రాష్ట్రం "నవ తెలంగాణ" గా అవతరించింది. 


జిల్లాల వారీగా ఏర్పడిన నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలు క్రింద చూపబడిన లింకుల ద్వార పొందగలరు. 
అన్ని జిల్లాల వివరాలు ఒకే ఫైలులో పొందుటకు ఇక్కడ క్లిక్ చేయండి. 

నూతన జిల్లాల మ్యాపులు పొందుటకు ఇక్కడ క్లిక్ చేయండి. 
తెలంగాణ రాష్ట్ర జిల్లాల పునర్విభజన పూర్తి సమాచారం పొందుటకు ఇక్కడ క్లిక్ చేయండి. 

మైనింగ్ లీజు, క్వారీ లీజు, మినరల్ డీలరు రిజిస్ట్రేషన్ ధరఖాస్తు ఫారములు మరియు ట్రజరీ పద్దులు

మైనింగ్ లీజు, క్వారీ లీజు, మినరల్ డీలరు రిజిస్ట్రేషన్ ధరఖాస్తు ఫారములు, "మీసేవ" ధరఖాస్తు ఫారము మరియు ట్రజరీ పద్దులు, చలాన నెంబరు  క్రింద చూపబడిన లింకు ద్వారా పొందగలరు లేదా Menu Bar లో "Forms" Tab ని క్లిక్ చేయగలరు. 


క్వారీ లీజులకు పర్యావరణ అనుమతులు పొందుట


తెలంగాణ రాష్ట్ర చిన్న తరహ ఖనిజ నియమావళి,  1966 ను అనుసరించి ప్రతి క్వారీ లీజుదారుడు క్వారీ ప్లాన్ మరియు పర్యావరణ అనుమతులు పొందవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వారు నోటిఫికేషన్ నెం. 141 (E), తేది: 15.01.2016 ద్వార, క్వారీ విస్తీర్ణం (05) హెక్టారుల కన్న తక్కువ ఉన్నవారు పర్యావరణ అనుమతులు సులువుగా పొందుటకు గాను జిల్లా కలెక్టరు గారి అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ “District Environment Impact Assessment Authority (DEIAA)” ఏర్పాటు చేయనైనది. అట్టి నోటిఫికేషన్ మరియు విధివిధానాలు, ధరఖాస్తు ఫారములు ఇక్కడ పొందగలరు.