జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రభుత్వ శాఖలలో గల ఫైళ్ల నిర్వాహణ పై అవగాహన

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా, రాష్ట్రం లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లను నూతనంగా ఏర్పడిన జిల్లాలకు బదిలీ చేయవలసి ఉన్నది. ప్రభుత్వ కార్యాలయ ఫైళ్ల నిర్వాహణ పై ప్రభుత్వం పలుమార్లు ఉద్యోగులకు డా|| మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో శిక్షణ తరగతులు నిర్వహించడమైనది. అయితే నూతనంగా ఉద్యోగ నియామకం పొందినవారి కోసం జిల్లాల పునర్విభజన లాంటి కీలక సమయంలో, ఫైళ్ల నిర్వాహణ పై ప్రభుత్వం వారిచే జారీచేయబడిన ఈ క్రింది కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు ఉపయుక్తంగా ఉంటాయని ఆశిస్తున్నాము. 
(సేకరణ: డా|| మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం వారి వెబ్ సైట్ నుండి)


మరిన్ని మార్గదర్శకముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 
పూర్తి మార్గదర్శకముల కొరకు క్రింద తెలుపబడిన ఈమెయిలు నందు లేదా వాట్సప్ నెంబరు నందు సంప్రదించగలరు. 
email:telanganamines@gmail.com, whatsapp:+919502713294
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గారి అధ్యక్షతన తేది : 01.09.2016 నుండి 03.09.2016  వరకు జరిగిన సమావేశాలలో  ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలు జారీచేయడమైనది. అట్టి మీటింగ్ యొక్క మినిట్స్ కాపీని ఇక్కడ పొందగలరు. 


Download here: Minutes of the Meeting