తెలంగాణ రాష్ట్ర చిన్న తరహ ఖనిజ నియమావళి, 1966 నకు పలు సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

          తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 48, తేది: 26.07.2017 ద్వార తెలంగాణ రాష్ట్ర చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 నకు పలు సవరణలు చేయడమైనది. ఇంతకు  ముందు ఉత్తర్వు సంఖ్య . 37, తేదీ: 26.07.2016 ద్వార కొన్ని సవరణలు చేసినప్పటికిను, వాటిని పూర్తిగా రద్దుపరుస్తూ ఈ నూతన ఉత్తర్వులను అమలులో తీసుకొని వచ్చింది. వాటిలో కొన్ని ప్రధానమైన సవరణలు:

1. చిన్న తరహా ఖనిజములు వర్గీకరణ
2. చిన్న తరహా ఖనిజములు త్రవ్వకాలకు క్వారీ ప్లాన్ తప్పనిసరి 
3. తక్షణ అవసరాల కొరకు తాత్కాలిక అనుమతుల మంజూరి
4. క్వారీ రెన్యూవల్ పొందుటకొరకు నూతన నియమ నిబంధనలు - కనీసం (12) మాసాల ముందే క్వారీ రెన్యూవల్ అనుమతుల కొరకు దరఖాస్తు

పై విషయాలకు సంబందించిన పూర్తి వివరాలను ఈ క్రింది జతపరచబడిన PDF ఫైల్ లో పొందగలరు.

Downloads: